IRCTC: ఐఆర్‌సీటీసీతో కలిసి బిజినెస్ చేయండి... రూ.80,000 వరకు లాభం పొందండి

IRCTC | ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) తో కలిసి బిజినెస్ చేస్తే నెలకు రూ.80,000 వరకు సంపాదించొచ్చు. ఆ బిజినెస్ ఐడియా (Business Idea) గురించి తెలుసుకోండి.