3. దేశవ్యాప్తంగా కరోనా వైరస్ ఆంక్షల్ని సడలిస్తూ కొత్త గైడ్‌లైన్స్ విడుదలవుతుండటంతో ఇ-కేటరింగ్ మళ్లీ ప్రారంభిస్తోంది. ఫిబ్రవరి 1న ఇ-కేటరింగ్ సేవలు ప్రారంభం కానున్నాయి. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభమైతే ప్రయాణికులు తమకు నచ్చిన ఆహారాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేసి తమ బెర్తుకే తెప్పించుకోవచ్చు. (image: IRCTC e-catering)
5. ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సేవలు దేశవ్యాప్తంగా మొత్తం ఒకేసారి కాకుండా దశలవారీగా ప్రారంభించే ఆలోచనలో ఉంది ఐఆర్సీటీసీ. ముందుగా రెడీ టు ఈట్ మీల్స్ మాత్రమే అందించనుంది. అది కూడా మొదట 62 రైల్వే స్టేషన్లలో ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభిస్తోంది. అందులో విజయవాడ రైల్వే స్టేషన్ కూడా ఉంది. (image: IRCTC e-catering)
6. కోవిడ్ 19 గైడ్‌లైన్స్ ఉండటంతో ప్రయాణికులకు మీల్స్ అందించే ఇ-కేటరింగ్ పార్ట్నర్స్ హెల్త్, హైజీన్ ప్రోటోకాల్స్ పాటించాలని ఐఆర్సీటీసీ సూచించింది. ప్రయాణికులు గతంలోలాగానే తమకు నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసి తెప్పించుకోవచ్చు. 'Food on Track' యాప్ లేదా https://www.ecatering.irctc.co.in/ వెబ్సైట్లో ఫుడ్ ఆర్డర్ చేయడానికి ఈ కింది స్టెప్స్ ఫాలో కావాలి. (ప్రతీకాత్మక చిత్రం)
10. ఐఆర్సీటీసీ 2014లో ఇ-కేటరింగ్ సర్వీస్ ప్రారంభించింది. ప్రయాణికులు ఐఆర్సీటీసీ క్యాంటీన్లతో పాటు స్థానికంగా ఉండే హోటళ్ల నుంచి తమకు కావాల్సిన ఆహార పదార్థాలను ఆర్డర్ చేసి తమ బెర్తుకు తెప్పించుకోవడానికి ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ ఉపయోగపడుతుంది. కోవిడ్ 19 కన్నా ముందు ఐఆర్సీటీసీ ఇ-కేటరింగ్ సర్వీస్‌కు రోజూ 20,000 పైగా ఆర్డర్లు వచ్చేవి. మళ్లీ ఇదే స్థాయిలో ఆర్డర్లు రావడానికి ఇంకొంత సమయం పట్టే అవకాశం ఉంది. (ప్రతీకాత్మక చిత్రం)