Home » photogallery » business »

IRCTC DIVINE KARNATAKA TOUR PACKAGE FROM HYDERABAD COVERS KUKKE DHARMSTHALA UDUPI AND OTHER PLACES IN KARNATAKA SS

IRCTC Karnataka Tour: హైదరాబాద్ నుంచి కుక్కి, ఉడుపి, ధర్మస్థల టూర్... ఐఆర్‌సీటీసీ ప్రత్యేక ప్యాకేజీ

IRCTC Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం హైదరాబాద్ నుంచి కర్నాటక టూర్ (Karnataka Tour) ప్యాకేజీ ప్రకటించింది. ఈ టూర్ ప్యాకేజీలో కుక్కి సుబ్రమణ్య, ధర్మస్థల, మంగళూరు, శృంగేరి, ఉడుపి కవర్ అవుతాయి. ఈ టూర్ ప్యాకేజీ వివరాలు తెలుసుకోండి.