హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

GST on Toilet: టాయిలెట్‌కు వెళ్తే 12 శాతం జీఎస్‌టీ... ఐఆర్‌సీటీసీ క్లారిటీ

GST on Toilet: టాయిలెట్‌కు వెళ్తే 12 శాతం జీఎస్‌టీ... ఐఆర్‌సీటీసీ క్లారిటీ

GST on Toilet | ఐఆర్‌సీటీసీ మరోసారి వార్తల్లోకి వచ్చింది. ఆగ్రా రైల్వే స్టేషన్‌లో ఎగ్జిక్యూటీవ్ లాంజ్‌లో టాయిలెట్‌కు వెళ్లిన ఇద్దరు విదేశీ ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీ వసూలు చేయడమే కాకుండా, 12 శాతం జీఎస్‌టీ (12 Per Cent GST) కూడా వసూలు చేసిందన్న వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Top Stories