2. లక్నో-ఢిల్లీ రూట్లో నడిచే 82501, 82502 తేజస్ ఎక్స్ప్రెస్ రైళ్లను ఏప్రిల్ 9 నుంచి నిరవధికంగా రద్దు చేస్తున్నట్టు ఐఆర్సీటీసీ ట్విట్టర్లో ప్రకటించింది. ప్రయాణికుల భద్రతను దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఐఆర్సీటీసీ వెల్లడించింది. (ప్రతీకాత్మక చిత్రం)