2. 'ఉడుపి-శృంగేరి-ధర్మస్థల యాత్రలు' పేరుతో అందిస్తున్న ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారిని దక్షిణ భారతదేశంలోని ప్రముఖ ఆలయాలు, ఆధ్యాత్మిక క్షేత్రాలకు తీసుకెళ్తుంది. మొత్తం 7 రాత్రులు, 8 రోజుల టూర్లో పర్యాటకులు హంపి, గోకర్ణ, మురుడేశ్వర్, మూకాంబిక, శృంగేరి, ధర్మస్థల, కుక్కి సుబ్రమణ్యం, ఉడుపి, మైసూర్, బేలూర్, హలిబీడు లాంటి ప్రాంతాలు దర్శించొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
6. ఫిబ్రవరి 3న ధర్మస్థల నుంచి బయల్దేరి కుక్కి సుబ్రమణ్య స్వామిని దర్శించుకోవాలి. ఆ తర్వాత ఉడిపికి వెళ్లాలి. దర్శనం తర్వాత మంగళూరుకు తీసుకెళ్తారు. అక్కడ మైసూరు రైలు ఎక్కాలి. ఫిబ్రవరి 4న ఉదయం మైసూరుకు చేరుకుంటారు. మైసూర్ ప్యాలెస్, చాముండి హిల్స్, బృందావన్ గార్డెన్స్, కేఆర్ఎస్ డ్యామ్ సందర్శించాలి. రాత్రికి మైసూరులోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)