IRCTC Tirupati Tour: తిరుమల భక్తులకు శుభవార్త... శ్రీవారి దర్శనంతో ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

IRCTC Tirupati Tour | తిరుమలలో శ్రీవారిని దర్శించుకోవాలనుకునే భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. శ్రీవారి దర్శనంతో కలిపి ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది.