4. Day 1: ఐఆర్సీటీసీ 'మేజిస్టిక్ కేరళ విత్ శ్రీ పద్మనాభస్వామి' టూర్ 2021 ఫిబ్రవరి 25న విశాఖపట్నంలో ప్రారంభం అవుతుంది. ఉదయం 07:15 విశాఖపట్నంలో బయల్దేరితే ఉదయం 08:30 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. హైదరాబాద్ ఎయిర్‌పోర్టులో ఉదయం 10:30 గంటలకు బయల్దేరితే మధ్యాహ్నం 12:20 గంటలకు కొచ్చిన్ చేరుకుంటారు. సాయంత్రం మెరైన్ డ్రైవ్, లులు మాల్ సందర్శించొచ్చు. రాత్రికి కొచ్చిన్లోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
6. Day 3: ఫిబ్రవరి 27న బ్రేక్‌ఫాస్ట్ తర్వాత లోకల్ సైట్ సీయింగ్ ఉంటుంది. మధ్యాహ్నం తర్వాత రజమలలో ఎరవికులం నేషనల్ పార్క్ సందర్శించొచ్చు. మధ్యాహ్నం తర్వాత మట్టుపెట్టి డ్యామ్, ఇకో పాయింట్, రోజ్ గార్డెన్, టీ మ్యూజియం సందర్శించొచ్చు. రాత్రికి మున్నార్ తిరిగి చేరుకోవాలి. రాత్రి మున్నార్‌లోనే బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
9. Day 6: మార్చి 2న త్రివేండ్రం నుంచి తిరుగు ప్రయాణం మొదలవుతుంది. ఉదయం 09:35 గంటలకు త్రివేండ్రం ఎయిర్‌పోర్టులో ఫ్లైట్ ఎక్కితే ఉదయం 11:15 గంటలకు హైదరాబాద్ చేరుకుంటారు. మధ్యాహ్నం 12:40 హైదరాబాద్‌లో ఫ్లైట్ ఎక్కితే మధ్యాహ్నం 01:50 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)