IRCTC Tour: హైదరాబాద్ నుంచి కాశీ, అయోధ్య టూర్... ప్యాకేజీ వివరాలివే

IRCTC Ganga Ramayan Yatra | కాశీ యాత్రకు వెళ్లాలనుకుంటున్నారా? అయోధ్య చూడాలనుకుంటున్నారా? ఐఆర్‌సీటీసీ టూర్స్ ప్రత్యేక టూర్ ప్యాకేజీ ప్రకటించింది. పూర్తి వివరాలు తెలుసుకోండి.