1. కరోనా వైరస్ మహమ్మారి కారణంగా జనం టూర్లకు దూరమయ్యారు. ఎక్కడికైనా వెళ్లాలని ఉన్నా లాక్డౌన్ వల్ల బయటకు వెళ్లలేకపోయారు. లాక్డౌన్ ఎత్తేయడంతో మళ్లీ టూర్లకు బయల్దేరుతున్నారు. ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్-IRCTC వరుసగా టూర్ ప్యాకేజీలను (Tour Packages) ప్రకటిస్తోంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. రెండో రోజు సౌత్ గోవా సైట్ సీయింగ్ ఉంటుంది. ఓల్డ్ గోవా చర్చ్, బసిలికా ఆఫ్ బామ్ జీసెస్, ఆర్కియలాజికల్ మ్యూజియం, పోర్ట్రైట్ గ్యాలరీ, వ్యాక్స్ వాల్డ్ మ్యూజియం, శ్రీ మంగేషీ ఆలయం, మిరామర్ బీచ్ సందర్శించొచ్చు. సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు మండోవీ నదిపై బోట్ క్రూజ్ ఎంజాయ్ చేయొచ్చు. (ప్రతీకాత్మక చిత్రం)
8. ఐఆర్సీటీసీ గోవా డిలైట్ టూర్ ప్యాకేజీ ప్రారంభ ధర రూ.15,780. ఇది ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర. డబుల్ ఆక్యుపెన్సీకి రూ.15,960, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.20,945 చెల్లించాలి. వాటర్ స్పోర్ట్స్ యాక్టివిటీస్, రివర్ బోట్ క్రూజ్ లాంటివాటికి పర్యాటకులే సొంతగా ఖర్చు పెట్టుకోవాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)