Home » photogallery » business »

IPO LEADING WATCH COMPANY THAT WENT IPO DO YOU KNOW THE VALUE EVK

IPO: ఐపీఓ బాట ప‌ట్టిన ప్ర‌ముఖ కంపెనీ.. విలువ ఎంత తెలుసా?

IPO | అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఎల్‌ఐసీ ఐపీవో సబ్‌స్క్రిప్షన్‌(Subscription) మొదలై గడువు కూడా పూర్తి చేసుకోనుంది. త్వరలోనే కేటాయింపులు, లిస్టింగ్‌(Listing) కూడా జరగనున్నాయి. ఈ నేప‌థ్యంలో అంత‌ర్జాతీయంగా లగ్జరీ, ప్రీమియం వాచీల రిటైల్‌ కంపెనీ ఇథోస్‌ పబ్లిక్‌ ఇష్యూకి వస్తోంది. దాని వివ‌రాలు..