IPL 2019: బ్యాట్స్‌మెన్ సిక్స్ కొడితే స్విగ్గీలో మీకు 60% డిస్కౌంట్

IPL 2019-Swiggy Sixes Offer | మీరు ఐపీఎల్ మ్యాచ్‌లు మిస్ కాకుండా చూస్తుంటారా? అయితే మీకు గుడ్ న్యూస్. ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ను క్యాష్ చేసుకుంటున్నాయి బడా కంపెనీలు. మీరు మ్యాచ్ చూసుకుంటూ ఆఫర్లు పొందొచ్చు. మ్యాచ్ జరుగుతున్న సమయంలో ఫుడ్ ఆర్డర్ చేసేవారికి భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తోంది స్విగ్గీ.