1. మీరు ఏదైనా పొదుపు పథకాల్లో చేరాలనుకుంటున్నారా? లేదా ప్రతీ నెలా కొంత ఆదాయం (Monthly Income) వచ్చే స్కీమ్‌లో మీ డబ్బుల్ని ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్నారా? ఇండియా పోస్ట్ (India Post) మీకు అద్భుతమైన అవకాశం ఇస్తోంది. పోస్ట్ ఆఫీసులో మంత్లీ ఇన్కమ్ స్కీమ్‌లో చేరితే ప్రతీ నెలా మీ అకౌంట్లోకి డబ్బులు వస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)