హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Investments: రూ. 333 పొదుపుతో రూ.16 లక్షలు పొందండి.. పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్!

Investments: రూ. 333 పొదుపుతో రూ.16 లక్షలు పొందండి.. పోస్టాఫీస్ అదిరిపోయే స్కీమ్!

Investments: మధ్యతరగతి వారికి పోస్టల్ డిపాజిట్లు బెస్ట్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్స్‌గా నిలుస్తున్నాయి. అందులోనూ పోస్టల్ రికరింగ్ డిపాజిటర్లు మంచి రాబడిని అందిస్తున్నాయి. బ్యాంక్ FDలు, RDలకు ఇవి మంచి ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి.

Top Stories