రోజూ రూ.7 పెట్టుబడి పెట్టండి... నెలకు రూ.5,000 పొందండి... ఇవీ స్కీమ్ పూర్తి వివరాలు

Investment Scheme: పెద్ద పెద్ద మొత్తాలు పెట్టుబడి పెట్టాలంటే కష్టమేగానీ రోజుకు రూ.7 అంటే ఎవరైనా చేరవచ్చు. అసలేంటి ఈ స్కీమ్. ఎలా అమలవుతుంది. ఎలా నెలకు రూ.5,000 వస్తాయో తెలుసుకుందాం.