హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Womens Day 2020: భారతీయ రైల్వే నుంచి మహిళా ప్రయాణికులకు బెనిఫిట్స్ ఇవే

Womens Day 2020: భారతీయ రైల్వే నుంచి మహిళా ప్రయాణికులకు బెనిఫిట్స్ ఇవే

International Womens Day 2020 | అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారతీయ రైల్వే మార్చి 1 నుంచి మార్చి 10 వరకు ప్రత్యేక క్యాంపైన్ నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. రైల్వేలో పనిచేస్తున్న మహిళా ఉద్యోగులు మాత్రమే కాదు, రైళ్లల్లో ప్రయాణించే మహిళల కోసం ఏమేం చేస్తున్నామో భారతీయ రైల్వే వివరించింది.