5. షార్జాకు చేరుకున్న తర్వాత దుబాయ్‌కి తీసుకెళ్తారు. ఇండియన్ రెస్టారెంట్లో బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. మిరాకిల్ గార్డెన్ సందర్శించిన తర్వాత హోటల్‌కు చేరుకోవాలి. మధ్యాహ్నం షాపింగ్‌కు వెళ్లాలి. సాయంత్రం ధో క్రూజ్‌కు తీసుకెళ్తారు. అక్కడే బఫే డిన్నర్ ఉంటుంది. రాత్రికి హోటల్లో బస చేయాలి. (ప్రతీకాత్మక చిత్రం)
8. మార్చి 12న హోటల్ నుంచి చెక్ అవుట్ తర్వాత దుబాయ్‌లోనే అతిపెద్ద మాల్ అయిన మాల్ ఆఫ్ ఎమిరేట్స్‌కు తీసుకెళ్తారు. థీమ్ పార్క్, స్నో పార్క్ సందర్శన ఉంటుంది. ఆ తర్వాత షార్జాకు తీసుకెళ్తారు. షార్జాలో రాత్రి 11:45 గంటలకు ఫ్లైట్ ఎక్కితే మరుసటిరోజు తెల్లవారుజామున 04:15 గంటలకు ముంబై చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)