390 రోజులు (12 నెలల 24 రోజులు) మరియు రెండు సంవత్సరాల కంటే తక్కువ కాల వ్యవధి ఉన్న ఫిక్స్ డ్ డిపాజిట్లపై కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇప్పుడు సీనియర్ సిటిజన్లు కాని వారికి గరిష్టంగా 7.20% వడ్డీ రేటును మరియు సీనియర్ సిటిజన్లకు 7.70% వడ్డీ రేటును అందిస్తుంది. బ్యాంక్ అధికారిక వెబ్సైట్ ప్రకారం.. కొత్త రేట్లు మార్చి 20, 2023 నుండి అమలులోకి వచ్చాయి.