Mashak Rakshak Policy: దోమల కారణంగా అనారోగ్యం పాలవుతున్నారా? రేపటి నుంచి ప్రత్యేక హెల్త్ పాలసీ

Mashak Rakshak Policy | దోమలు కుట్టడం ద్వారా వచ్చే రోగాలకు చికిత్స కోసం ప్రత్యేక హెల్త్ పాలసీని అందించబోతున్నాయి కంపెనీలు. ఆ పాలసీ వివరాలు తెలుసుకోండి.