ఇప్పటికే రష్యా, ఉక్రెయిన్ యుద్ధం వల్ల వంటనూనె ధరలు భారీగా పెరిగాయి. ఇప్పుడు ఇండోనేసియా, మలేసియా నుంచి కూడా దిగుమతులు పడిపోతే.. ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుంది. వంటనూనె ధరలు ఊహించని విధంగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. (ప్రతీకాత్మక చిత్రం)