3. హైదరాబాద్-బెళగావి, బెళగావి-హైదరాబాద్, జమ్మూ-శ్రీనగర్, శ్రీనగర్-జమ్మూ, బెంగళూరు-చెన్నై, చెన్నై-బెంగళూరు, అహ్మదాబాద్-జైసల్మేర్, జైసల్మేర్-అహ్మదాబాద్ లాంటి రూట్స్‌లో రూ.899 ధరకే ఫ్లైట్ టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఈ వివరాలన్నీ https://www.spicejet.com/ వెబ్సైట్లో తెలుసుకోవచ్చు. (image: SpiceJet)