5. ఇక ఇండిగో గ్రూప్ బుకింగ్స్‌కు ఈ ఆఫర్ వర్తించదని ఇండిగో ఎయిర్‌లైన్స్ ప్రకటించింది. ఇక హెచ్ఎస్బీసీ బ్యాంక్ కార్డుతో ఫ్లైట్ టికెట్స్ బుక్ చేస్తే 5 శాతం క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. గరిష్టంగా రూ.750 క్యాష్‌బ్యాక్ పొందొచ్చు. కనీసం రూ.5,000 నుంచి ఫ్లైట్ టికెట్స్ బుక్ చేయాలి. 60 రోజుల్లో క్యాష్‌బ్యాక్ క్రెడిట్ అవుతుంది. (image: Indigo)