3. 2021 సెప్టెంబర్ 1 నుంచి 2022 మార్చి 26 మధ్య ప్రయాణించాలని అనుకునేవారు డిస్కౌంట్ ధరలకే ఫ్లైట్ టికెట్లను బుక్ చేయొచ్చు. ఇండిగో ఎయిర్లైన్స్ తక్కువ సీట్లనే ఆఫర్ ధరకు అందిస్తోంది. రూ.915 ధర నుంచి ఫ్లైట్ టికెట్ బుక్ చేయాలనుకునే ప్రయాణికులు వీలైనంత త్వరగా బుకింగ్ చేయాల్సి ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
5. ఇండిగో ఎయిర్లైన్స్ రూ.915 ధర నుంచి ఫ్లైట్ టికెట్స్ అమ్ముతున్నట్టు ప్రకటించినా హైదరాబాద్ నుంచి వెళ్లే ఫ్లైట్లకు టికెట్ ధరలు రూ. 1415 నుంచి ప్రారంభం అవుతాయి. హైదరాబాద్ నుంచి బెంగళూరుకు రూ.1415, చెన్నైకి రూ.1715, తిరుపతికి రూ.1815, ముంబై, ఢిల్లీ, గోవాకు రూ.1915, విశాఖపట్నం, విజయవాడకు రూ.2115 చొప్పున టికెట్ ధరలున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)