SBI Announce new Rule: క్యాష్ విత్ డ్రా విషయంలో ఎస్‌బీఐ కీలక ప్రకటన.. అదేంటో తప్పక తెలుసుకోండి.. లేదంటే..

SBI Announce new Rule: భారతీయ అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్యాష్ విత్‌డ్రా విషయంలో కొత్త రూల్స్ తీసుకొచ్చింది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.