IRCTC: సంక్రాంతికి ఊరెళ్తున్నారా? ఈ టిప్స్‌తో మీ రైలు టికెట్ దొరకడం సులువే

Indian Railways Vikalp Scheme | సంక్రాంతి పండుగకు ఊరెళ్తున్నారా? ఇంకా రైలు టికెట్ బుక్ చేయలేదా? అయితే ఈ టెక్నిక్ పాటించండి. మీకు రైలు టికెట్ కన్ఫామ్ అయ్యే అవకాశాలు పెరుగుతాయి. ఎలాగో తెలుసుకోండి.