హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railways: గరీబ్ రథ్ రైళ్లకు కొత్త కోచ్‌లు... ఛార్జీలు ఎంత పెరుగుతాయంటే?

Indian Railways: గరీబ్ రథ్ రైళ్లకు కొత్త కోచ్‌లు... ఛార్జీలు ఎంత పెరుగుతాయంటే?

Indian Railways | భారతీయ రైల్వే ప్రయాణికులకు అలర్ట్. గరీబ్ రథ్ రైళ్ల (Garibarath Trains) కోచ్‌లు మారబోతున్నాయి. ప్రస్తుతం ఉన్న బోగీల స్థానంలో కొత్త బోగీలను ఏర్పాటు చేయనుంది ఇండియన్ రైల్వేస్. మరి ఛార్జీలు ఎంత పెరుగుతాయో తెలుసుకోండి.

Top Stories