IRCTC Tejas Express: మరో కొత్త రూట్‌లో ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు... ఎప్పట్నుంచో తెలుసా?

IRCTC Tejas Express | ఐఆర్‌సీటీసీ తేజస్ ఎక్స్‌ప్రెస్... ఈ ఏడాది సూపర్ హిట్టైన తొలి ప్రైవేట్ రైలు. ప్రయోగాత్మకంగా నడిపిన తొలి ప్రైవేట్ ట్రైన్ మంచి లాభాలు ఇవ్వడంతో మరో రూట్‌లో తేజస్ ఎక్స్‌ప్రెస్ పరుగులు తీయనుంది. మరి ఏ రూట్‌లో ఈ రైలు వెళ్లనుందో... ప్రత్యేకతలేంటో తెలుసుకోండి.