Home » photogallery » business » INDIAN RAILWAYS TO OPERATE RAIL MOTOR CAR FROM 2021 MARCH 18 BETWEEN KALKA AND SHIMLA ROUTE KNOW TICKET PRICE AND OTHER DETAILS SS

Rail Motor Car: ఈ రైలులో 14 సీట్లే ఉంటాయి... ఎలా ఉందో చూడండి

Rail Motor Car | ప్రయాణికులకు రైళ్లు నడిపి సేవల్ని అందిస్తున్న భారతీయ రైల్వే... పర్యాటకుల కోసం టాయ్ ట్రైన్స్ నడుపుతూ ఆకట్టుకుంటోంది. షిమ్లాలో పర్యాటకుల్ని ఆకట్టుకునేందుకు రైల్ మోటార్ కార్ స్పెషల్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను ప్రకటించింది రైల్వే. ఈ రైలు ఎలా ఉందో చూడండి.