Home » photogallery » business » INDIAN RAILWAYS TO OPERATE 10 VANDE BHARAT EXPRESS TRAINS CONNECTING 40 CITIES BY 2022 AUGUST KNOW TRAIN FEATURES SS

Vande Bharat Train: 40 పట్టణాలను కలుపుతూ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు... ప్రత్యేకతలు ఇవే

Vande Bharat Express Train | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. సెమీ హైస్పీడ్ వందే భారత్ రైళ్లు మరిన్ని అందుబాటులోకి రానున్నాయి. 40 పట్టణాలను కనెక్ట్ చేస్తూ ఈ రైళ్లను నడపబోతోంది ఇండియన్ రైల్వేస్. పూర్తి వివరాలు తెలుసుకోండి.