Home » photogallery » business »

INDIAN RAILWAYS TO LAUNCH THIRD VANDE BHARAT EXPRESS TRAIN BEFORE 2022 MARCH KNOW ABOUT THIS TRAIN FEATURES SS

Vande Bharat Express: కొత్త ఏడాదిలో పట్టాలెక్కనున్న మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు

Vande Bharat Express | భారతీయ రైల్వే మరో వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును (Vande Bharat Express Train) పరుగులు తీయించేందుకు సన్నాహాలు చేస్తోంది. కొత్త ఏడాది ప్రారంభంలోనే ఈ రైలు పట్టాలెక్కనుంది. వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రత్యేకతలు తెలుసుకోండి.