2. న్యూఢిల్లీ-వారణాసి, న్యూఢిల్లీ-శ్రీ మాతా వైష్ణోదేవి కాట్రా, న్యూ ఢిల్లీ-అంబ్ అందౌరా, ముంబై సెంట్రల్-గాంధీ నగర్, మైసూర్-చెన్నై, నాగ్పూర్-బిలాస్పూర్, హౌరా-న్యూజల్పాయ్గురి, విశాఖపట్నం-సికింద్రాబాద్, ముంబై-సోలాపూర్, ముంబై-సాయినగర్ షిరిడీ రూట్లల్లో వందే భారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇవన్నీ 16 బోగీల వందే భారత్ రైళ్లే. (ప్రతీకాత్మక చిత్రం)
5. భారతీయ రైల్వే 8 బోగీలున్న చిన్న వందే భారత్ రైళ్లను మరిన్ని తయారు చేస్తోంది. త్వరలో మరో 64 వందే భారత్ రైళ్లు 8 బోగీలతో ప్రారంభం కానున్నాయి. చాలావరకు రూట్లల్లో 16 బోగీలు ఉన్న వందే భారత్ రైళ్లను నడపడం రైల్వేకు ఆర్థికంగా భారమే. అందుకే 8 బోగీలున్న వందే భారత్ రైళ్లను నడపనుంది. (ప్రతీకాత్మక చిత్రం)
6. తెలుగు రాష్ట్రాల్లో సికింద్రాబాద్-విశాఖపట్నం రూట్లో ఓ వందే భారత్ రైలు నడుస్తోంది. త్వరలో తెలుగు రాష్ట్రాల్లోని వేర్వేరు ప్రాంతాలను కనెక్ట్ చేస్తూ మరిన్ని వందే భారత్ రైళ్లు ప్రారంభం కానున్నాయి. వాటిలో సికింద్రాబాద్-తిరుపతి, కాచిగూడ-బెంగళూరు, సికింద్రాబాద్-పూణె రూట్లల్లో రాబోయే రోజుల్లో వందే భారత్ రైళ్లు తిరగనున్నాయి. (ప్రతీకాత్మక చిత్రం)