Indian Railways: గుట్కా మరకల్ని శుభ్రం చేయడానికి రైల్వేకు ఏటా రూ.1200 కోట్ల ఖర్చు... ఈ ఐడియాతో చెక్

Indian Railways | గుట్కాలు తిని రైళ్లల్లో, రైల్వే స్టేషన్లలో ఎక్కడపడితే అక్కడ ఉమ్మివేయడం భారతీయ రైల్వేకు (Indian Railways) ఓ పెద్ద సమస్యగా మారింది. ఈ గుట్కా మరకల్ని శుభ్రం చేయడానికే ఏటా రూ.1,200 కోట్లు ఖర్చవుతున్నాయి. అందుకే ఈ సమస్యకు ఓ ఐడియాతో చెక్ పెట్టబోతోంది భారతీయ రైల్వే.