Home » photogallery » business »

INDIAN RAILWAYS TO CONSTRUCT HIGH SPEED RAILWAY TRACK BETWEEN HYDERABAD BANGALORE JOURNEY TIME WILL REDUCE TO 150 MINUTES SS

High Speed Track: హైదరాబాద్ నుంచి బెంగళూరు జర్నీ 150 నిమిషాలే... హైస్పీడ్ రైల్వే ట్రాక్ వస్తోంది

High Speed Railway Track | హైదరాబాద్ నుంచి బెంగళూరుకు (Hyderabad to Bangalore) రైలులో వెళ్లాలంటే ఎంత సమయం పడుతుంది? కనీసం 10 గంటలు జర్నీ చేయాలి. ఈ టైమ్ బాగా తగ్గిపోనుంది. హైస్పీడ్ రైల్వే ట్రాక్‌తో కేవలం రెండున్నర గంటల్లోనే హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్లొచ్చు.