హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Vande Bharat Express: ఫెస్టివల్ సీజన్‌లో మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్... రూట్ ఇదే

Vande Bharat Express: ఫెస్టివల్ సీజన్‌లో మూడో వందే భారత్ ఎక్స్‌ప్రెస్... రూట్ ఇదే

Vande Bharat Express | భారతీయ రైల్వే మరో వందే భారత్ రైలును (Vande Bharat Train) నడపబోతోంది. రెండు రోజుల్లో ట్రయల్ రన్ ప్రారంభం కానుంది. ఆ తర్వాత పండుగ సీజన్‌లోనే మూడో వందే భారత్ రైలును అందుబాటులోకి తీసుకురానుంది.

Top Stories