Home » photogallery » business »

INDIAN RAILWAYS TICKET RULES KNOW HOW TO CHANGE PASSENGER NAME IN IRCTC E TICKET OR TRANSFER TO FAMILY MEMBER SS

IRCTC: మీ రైలు టికెట్ మరొకరి పేరు మీదకు మార్చాలా? ఈ స్టెప్స్ ఫాలో అవండి

మీరు ఎక్కడికైనా వెళ్లడానికి రైలు టికెట్ బుక్ చేసుకున్నారా? అనుకోకుండా మీ ప్రయాణాన్ని రద్దు చేసుకోవాల్సి వస్తోందా? మీ రైలు టికెట్‌ను క్యాన్సిల్ చేయకుండా ఇంకొకరి పేరు మీదకు మార్చాలనుకుంటున్నారా? ఇందుకు అవకాశం ఇస్తోంది ఐఆర్‌సీటీసీ. కాకపోతే ఇందుకు కొన్ని షరతులు, నియమనిబంధనలు ఉంటాయి. ఆ రూల్స్ ఏంటో, మీ పేరు మీద ఉన్న రైలు టికెట్‌ను మరొకరి పేరు మీదకు ఎలా మార్చాలో తెలుసుకోండి.