Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. అందుబాటులోకి మరిన్ని రైళ్లు.. వివరాలివే

దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) తాజాగా మరో కీలక ప్రకటన చేసింది. గతంలో రద్దు చేసిన పలు రైళ్లను పునరుద్ధరిస్తున్నట్లు తెలిపింది. మరో రెండు డైలీ స్పెషల్ ట్రైన్స్(Daily Special Trains) ను ప్రకటించింది. వివరాలు ఇలా ఉన్నాయి.