Home » photogallery » business »

INDIAN RAILWAYS REACTIVATED UTS ON MOBILE APP TO BOOK UNRESERVED TICKETS SS

Indian Railways: రైలు ప్రయాణికులకు శుభవార్త... లాక్‌డౌన్ తర్వాత ఈ సేవలు మళ్లీ ప్రారంభం

Indian Railways UTS ON MOBILE App | భారతీయ రైల్వే ప్రయాణికులకు శుభవార్త. కరోనా వైరస్ మహమ్మారి, లాక్‌డౌన్ కారణంగా నిలిపివేసిన యూటీఎస్ ఆన్ మొబైల్ యాప్ సేవల్ని పునరుద్ధరించింది రైల్వే. అన్‌రిజర్వ్‌డ్ టికెట్లను ఈ యాప్‌లో బుక్ చేసుకోవచ్చు.