Special Trains: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు... 66 స్పెషల్ ట్రైన్స్ జాబితా ఇదే
Special Trains: తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లు... 66 స్పెషల్ ట్రైన్స్ జాబితా ఇదే
Special Trains | ఏప్రిల్ నుంచి తెలుగు రాష్ట్రాల్లో మరిన్ని ప్రత్యేక రైళ్లను నడుపుతోంది భారతీయ రైల్వే. చాలావరకు ఈ ప్రత్యేక రైళ్లు ఏప్రిల్ 1 నుంచే నడుస్తున్నాయి. మరి ఆ ప్రత్యేక రైళ్లు ఏవీ? ఏఏ రూట్లలో ఈ స్పెషల్ ట్రైన్స్ అందుబాటులో ఉంటాయి? తెలుసుకోండి.
1. రైలు నెంబర్ 02800 సికింద్రాబాద్-విజయవాడ మధ్య, రైలు నెంబర్ 02799 విజయవాడ-సికింద్రాబాద్ మధ్య ప్రతీ రోజు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
2/ 30
2. రైలు నెంబర్ 02739 విశాఖపట్నం-సికింద్రాబాద్ మధ్య గరీబ్‌రథ్ రైలు, రైలు నెంబర్ 02740 సికింద్రాబాద్-విశాఖపట్నం మధ్య గరీబ్‌రథ్ రైలు ప్రతీ రోజు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
3/ 30
3. రైలు నెంబర్ 02735 సికింద్రాబాద్-యశ్వంత్‌పూర్ మధ్య గరీబ్‌రథ్ రైలు ప్రతీ బుధవారం, శుక్రవారం, ఆదివారం, రైలు నెంబర్ 02736 యశ్వంత్‌పూర్-సికింద్రాబాద్ మధ్య గరీబ్‌రథ్ రైలు ప్రతీ సోమవారం, గురువారం, శనివారం నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
4/ 30
4. రైలు నెంబర్ 07023 సికింద్రాబాద్-కర్నూల్ సిటీ మధ్య, రైలు నెంబర్ 07024 కర్నూల్ సిటీ-సికింద్రాబాద్ మధ్య ప్రతీ రోజు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
5/ 30
5. రైలు నెంబర్ 07027 సికింద్రాబాద్-కర్నూల్ సిటీ మధ్య , రైలు నెంబర్ 07028 కర్నూల్ సిటీ-సికింద్రాబాద్ మధ్య ప్రతీ రోజు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
6/ 30
6. రైలు నెంబర్ 07009 బీదర్-హైదరాబాద్ మధ్య, రైలు నెంబర్ 07010 సికింద్రాబాద్-బీదర్ మధ్య ప్రతీ రోజు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
7/ 30
7. రైలు నెంబర్ 07251 గుంటూరు-కాచిగూడ మధ్య, రైలు నెంబర్ 07252 కాచిగూడ-గుంటూరు మధ్య ప్రతీ రోజు అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
8/ 30
8. రైలు నెంబర్ 07625 కాచిగూడ-రేపల్లె మధ్య , రైలు నెంబర్ 07626 రేపల్లె-కాచిగూడ మధ్య ప్రతీ రోజు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
9/ 30
9. రైలు నెంబర్ 07615 కాచిగూడ-మదురై మధ్య ప్రతీ శనివారం, రైలు నెంబర్ 07616 మదురై-కాచిగూడ మధ్య ప్రతీ ఆదివారం అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)
10/ 30
10. రైలు నెంబర్ 07011 హైదరాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య ప్రతీ రోజు, రైలు నెంబర్ 07012 సిర్పూర్ కాగజ్‌నగర్-హైదరాబాద్ మధ్య ప్రతీ రోజు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
11/ 30
11. రైలు నెంబర్ 07021 హైదరాబాద్-వాస్కోడగామా మధ్య ప్రతీ గురువారం, రైలు నెంబర్ 07022 వాస్కోడగామా-హైదరాబాద్ మధ్య ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
12/ 30
12. రైలు నెంబర్ 07233 సికింద్రాబాద్-సిర్పూర్ కాగజ్‌నగర్ మధ్య, రైలు నెంబర్ 07234 సిర్పూర్ కాగజ్‌నగర్-సికింద్రాబాద్ మధ్య ప్రతీ రోజు అందుబాటులో ఉంటుంది. (ప్రతీకాత్మక చిత్రం)
13/ 30
13. రైలు నెంబర్ 02831 విశాఖపట్నం నుంచి లింగపల్లికి జూన్ 30 వరకు, రైలు నెంబర్ 02832 లింగపల్లి నుంచి విశాఖపట్నం రూట్లో జూలై 1 వరకు ప్రతీ రోజు వెళ్తుంది. (ప్రతీకాత్మక చిత్రం)
14/ 30
14. రైలు నెంబర్ 07488 విశాఖపట్నం నుంచి కడపకు ప్రతీ రోజు జూన్ 30 వరకు, రైలు నెంబర్ 07487 కడప నుంచి విశాఖపట్నం వరకు ప్రతీ రోజు జూలై 1 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
15/ 30
15. రైలు నెంబర్ 02873 హౌరా నుంచి యశ్వంత్‌పూర్ ప్రతీ రోజు జూన్ 28 వరకు, రైలు నెంబర్ 02874 యశ్వంత్‌పూర్ నుంచి హౌరాకు ప్రతీ రోజు జూన్ 30 వరకు సేవలు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
16/ 30
16. రైలు నెంబర్ 08479 భువనేశ్వర్ నుంచి తిరుపతికి జూన్ 26 వరకు ప్రతీ శనివారం, రైలు నెంబర్ 08480 తిరుపతి నుంచి భువనేశ్వర్‌కు ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
17/ 30
17. రైలు నెంబర్ 02839 భువనేశ్వర్ నుంచి చెన్నై సెంట్రల్‌కు ప్రతీ గురువారం జూన్ 24 వరకు, రైలు నెంబర్ 02840 చెన్నై సెంట్రల్ నుంచి భువనేశ్వర్‌కు ప్రతీ శుక్రవారం జూన్ 25 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
18/ 30
18. రైలు నెంబర్ 02845 భువనేశ్వర్ నుంచి బెంగళూరు ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు, రైలు నెంబర్ 02846 బెంగళూరు నుంచి భువనేశ్వర్ ప్రతీ సోమవారం జూన్ 28 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
19/ 30
19. రైలు నెంబర్ 02898 భువనేశ్వర్ నుంచి పుదుచ్చెరి ప్రతీ మంగళవారం జూన్ 29 వరకు, రైలు నెంబర్ 02897 పుదుచ్చెరి నుంచి భువనేశ్వర్ ప్రతీ బుధవారం జూన్ 30 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
20/ 30
20. రైలు నెంబర్ 08496 భువనేశ్వర్ నుంచి రామేశ్వరం జూన్ 25 వరకు, రైలు నెంబర్ 08495 రామేశ్వరం నుంచి భువనేశ్వర్ ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
21/ 30
21. రైలు నెంబర్ 02859 పూరీ నుంచి చెన్నై సెంట్రల్ ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు, రైలు నెంబర్ 02860 చెన్నై సెంట్రల్ నుంచి పూరీ ప్రతీ సోమవారం జూన్ 28 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
22/ 30
22. రైలు నెంబర్ 02852 విశాఖపట్నం నుంచి హజ్రత్ నిజాముద్దీన్ ప్రతీ సోమవారం, శుక్రవారం జూన్ 28 వరకు, రైలు నెంబర్ 02851 హజ్రత్ నిజాముద్దీన్ నుంచి విశాఖపట్నం ప్రతీ బుధవారం, ఆదివారం జూన్ 30 వరకు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
23/ 30
23. రైలు నెంబర్ 02869 విశాఖపట్నం నుంచి చెన్నై సెంట్రల్ ప్రతీ సోమవారం జూన్ 28 వరకు, రైలు నెంబర్ 02870 చెన్నై సెంట్రల్ నుంచి విశాఖపట్నం ప్రతీ మంగళవారం జూన్ 29 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
24/ 30
24. రైలు నెంబర్ 08501 విశాఖపట్నం నుంచి గాంధీధామ్ ప్రతీ మంగవారం జూన్ 24 వరకు, రైలు నెంబర్ 08502 గాంధీధామ్ నుంచి విశాఖపట్నం ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
25/ 30
25. రైలు నెంబర్ 02835 హతియా నుంచి యశ్వంత్‌పూర్ ప్రతీ మంగళవారం జూన్ 22 వరకు, రైలు నెంబర్ 02836 యశ్వంత్‌పూర్ నుంచి హతియా ప్రతీ గురువారం జూన్ 24 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
26/ 30
26. రైలు నెంబర్ 02867 హౌరా నుంచి పుదుచ్చెరి ప్రతీ ఆదివారం జూన్ 27 వరకు, రైలు నెంబర్ 02868 పుదుచ్చెరి నుంచి హౌరాకు ప్రతీ బుధవారం జూన్ 30 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
27/ 30
27. రైలు నెంబర్ 02877 హౌరా నుంచి ఎర్నాకుళం ప్రతీ శనివారం ఏప్రిల్ 24, రైలు నెంబర్ 02878 ఎర్నాకుళం నుంచి హౌరా ప్రతీ సోమవారం ఏప్రిల్ 26 వరకు సేవలు అందిస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
28/ 30
28. రైలు నెంబర్ 07207 విజయవాడ నుంచి సాయినగర్ షిరిడీకి, రైలు నెంబర్ 07208 సాయినగర్ షిరిడీ నుంచి విజయవాడకు నడుస్తాయి. రైలు నెంబర్ 02799 విజయవాడ నుంచి సికింద్రాబాద్, రైలు నెంబర్ 02800 సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
29/ 30
29. రైలు నెంబర్ 02739 విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్, రైలు నెంబర్ 02740 సికింద్రాబాద్ నుంచి విజయవాడకు నడుస్తాయి. రైలు నెంబర్ 07239 గుంటూరు నుంచి విశాఖపట్నం, రైలు నెంబర్ 07240 విశాపట్నం నుంచి గుంటూరు మధ్య నడుస్తాయి. (ప్రతీకాత్మక చిత్రం)
30/ 30
30. రైలు నెంబర్ 02734 గూడూరు నుంచి విజయవాడకు, రైలు నెంబర్ 02644 విజయవాడ నుంచి గూడూరుకు వెళ్తాయి. రైలు నెంబర్ 07247 ధర్మవరం నుంచి నర్సాపూర్, రైలు నెంబర్ 07248 నర్సాపూర్ నుంచి ధర్మవరం మధ్య అందుబాటులో ఉంటాయి. (ప్రతీకాత్మక చిత్రం)