Home » photogallery » business »

INDIAN RAILWAYS OPENS AADHAAR FACILITATION CENTER IN RAILWAY STATION TO OFFER AADHAAR SERVICES FOR RAILWAY PASSENGERS SS

Aadhaar Center: రైల్వే స్టేషన్‌లో ఆధార్ సెంటర్... ఈ సేవలు ఉచితం

Aadhaar Center | రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఈసారి మీరు రైల్వే స్టేషన్‌కు వెళ్లినప్పుడు సమయం ఉంటే అక్కడే మీ ఆధార్ కార్డ్ అప్‌డేట్ (Aadhaar Card Update) చేయించవచ్చు. రైల్వే స్టేషన్లలో కూడా ఆధార్ సెంటర్లను ప్రారంభిస్తోంది భారతీయ రైల్వే.