Indian Railways: రైలు టికెట్ క్యాన్సిల్ చేశారా? రీఫండ్‌ ఇలా పొందండి

Indian Railways Refund Rules 2020 | భారతీయ రైల్వే రైలు టికెట్లను రద్దు చేయడంతో రీఫండ్ ఎలా పొందాలి? ఎలా వస్తుంది? అన్న సందేహాలు ప్రయాణికుల్లో ఉన్నాయి. మరోసారి క్లారిటీ ఇచ్చింది రైల్వే.