1. మీరు తరచూ రైలులో ప్రయాణిస్తుంటారా? అయితే రైలు టికెట్లపై డిస్కౌంట్ పొందొచ్చు. భారతీయ రైల్వే అందిస్తున్న స్కీమ్ ఇది. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్-UPI, భారత్ ఇంటర్ఫేస్ ఫర్ మనీ-BHIM ద్వారా రైలు టికెట్లు బుక్ చేస్తే డిస్కౌంట్ లభిస్తుంది. ఈ స్కీమ్ గడువును 2022 జూన్ 12 వరకు పొడిగించింది. (ప్రతీకాత్మక చిత్రం)