Home » photogallery » business »

INDIAN RAILWAYS LAUNCHES SINGLE HELPLINE NUMBER FOR ALL QUERIES AND COMPLAINTS HERE IT IS BA

Indian Railways Helpline: వన్ రైల్.. వన్ నెంబర్.. అన్నింటికీ ఈ ఒక్క నెంబర్ డయల్ చేస్తే చాలు

భారతీయ రైల్వేస్ ప్రయాణికుల అన్ని సమస్యలు, సందేహాలకు ఒకటే హెల్ప్ లైన్ నెంబర్ తీసుకొచ్చింది. గతంలో వేర్వేరు అంశాలకు వేర్వేరు నెంబర్లు అందుబాటులో ఉండేవి. ఇప్పుడు అన్నిటిని కలిపి ఒకటే నెంబర్‌ను భారతీయ రైల్వే శాఖ అందుబాటులోకి తెచ్చింది.