హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » బిజినెస్ »

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 4 రైళ్లు పూర్తిగా రద్దు.. మరో 4 పాక్షికంగా..

Indian Railways: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. 4 రైళ్లు పూర్తిగా రద్దు.. మరో 4 పాక్షికంగా..

దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) తాజాగా కీలక ప్రకటన చేసింది. పలు రైళ్లను రద్దు (Trains Cancelled) చేస్తున్నట్లు ప్రటించింది. నాలుగు రైళ్లను పూర్తిగా, మరో నాలుగు రైళ్లను పాక్షికంగా రద్దు చేస్తున్నట్లు వెల్లడించింది.

Top Stories