Home » photogallery » business »

INDIAN RAILWAYS INTRODUCES TEJAS TYPE SLEEPER COACHES FOR RAJDHANI EXPRESS TRAIN KNOW ABOUT SMART COACHES SS

Indian Railways: రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు స్మార్ట్ స్లీపర్ కోచ్‌లు... ఈ బోగీల ప్రత్యేకతలు ఇవే

Indian Railways | రైల్వే ప్రయాణికులకు శుభవార్త. ఇండియన్ రైల్వేస్ రైల్వే స్టేషన్లను పునరుద్ధరించడంతో పాటు రైళ్లను కూడా ప్రయాణికులకు సౌకర్యవంతంగా మారుస్తోంది. రాజధాని ఎక్స్‌ప్రెస్‌కు తేజస్ కోచ్‌లను ఏర్పాటు చేసింది. ఆ కోచ్‌లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.