Vistadome Coach: అద్దాల రైలులో అద్భుత ప్రయాణం... బెంగళూరు నుంచి విస్టాడోమ్ ట్రైన్

Vistadome Coach | పర్యాటకులను ఆకట్టుకోవడానికి భారతీయ రైల్వే అద్దాల రైళ్లను నడుపుతున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రూట్‌లో విస్టాడోమ్ కోచ్‌ను నడుపుతోంది. ఎక్కడో తెలుసుకోండి.