4. ప్రయాణికులు రైలు ఎక్కిన తర్వాత లైట్ ఆన్ చేస్తే స్మార్ట్ విండోలో 'ఒపేక్' ఫీచర్ ఆన్ అవుతుంది. అంటే స్మార్ట్ విండో పారదర్శకతను కోల్పోతుంది. రైలు లోపల ఉన్న ప్రయాణికులు బయట ఉన్నవారికి కనిపించరు. 'ఒపేక్' ఫీచర్ ఉండటం కారణంగా బయటి వ్యక్తులు కిటికీ లోంచి ప్రయాణికులను చూసే అవకాశం ఉండదు. (ప్రతీకాత్మక చిత్రం)