3. రైల్వే స్టేషన్లను గ్రూప్స్‌గా విభజిస్తుంది రైల్వే. నాన్ సబ్ అర్బన్ గ్రూప్స్-NSG 1 నుంచి 6 ఉన్నాయి. NSG 1, 2, 3 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.30 ఉండగ NSG 4, 5 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ ధర రూ.20. ఇక NSG 6 రైల్వే స్టేషన్లలో ప్లాట్‌ఫామ్ టికెట్ రూ.10 మాత్రమే. (ప్రతీకాత్మక చిత్రం)
5. కరోనా వైరస్ మహమ్మారిని దృష్టిలో పెట్టుకొని ప్రధాన రైల్వే స్టేషన్లలో రద్దీని తగ్గించేందుకు ప్లాట్‌ఫామ్ టికెట్ ధరల్ని పెంచుతున్నట్టు భారతీయ రైల్వే ప్రకటించింది. అయితే ప్లాట్ ఫామ్ టికెట్ ధరల పెంపు తాత్కాలికం మాత్రమేనని, కరోనా వ్యాప్తిని నివారించేందుకని రైల్వే క్లారిటీ ఇచ్చింది. (ప్రతీకాత్మక చిత్రం)