4. రిలాక్స్ జోన్లో అనేక సౌకర్యాలు ఉంటాయి. ఏసీ రెస్ట్ ఏరియా, లెగ్ మసాజ్ చెయిర్, ఇంటర్నెట్ సర్ఫింగ్, ప్రింట్ ఔట్, ఫోటో కాపీ సదుపాయాలు, ట్రావెల్ డెస్క్, బిజినెస్ సెంటర్, మ్యూజిక్, డిసర్ట్ కౌంటర్స్, ప్యాక్డ్ ఫుడ్ అందుబాటులో ఉంటుంది. (image: Indian Railways)