మరోవైపు కరోనా లాక్డౌన్, ఆ తరువాత రైల్వేల్లో విధించిన ఆంక్షలు, నిబంధనలను రైల్వేశాఖ మెల్లిమెల్లిగా సడలిస్తోంది. రిజర్వేషన్ కంపార్ట్మెంట్లో దుప్పట్లు, దిండులు ఇవ్వడంతో పాటు రైల్వే బెర్త్‌లు బుక్ చేసుకునే సమయంలో అడ్రస్ కూడా పేర్కొనాలనే నిబంధనను రైల్వేశాఖ తొలగించింది.(ప్రతీకాత్మక చిత్రం)