Home » photogallery » business »

INDIAN RAILWAYS CANCELLED THESE 55 PASSENGER TRAINS UP TO JANUARY 31 NS

Trains Cancelled: రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. ఈ నెల 31 వరకు ఆ రైళ్లన్నీ రద్దు.. వివరాలివే..

దేశ వ్యాప్తంగా కరోనా (Corona) మహమ్మారి మళ్లీ కల్లోలం సృష్టిస్తోన్న సమయంలో దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) భారీగా రైళ్లను రద్దు చేసింది. ఈ నెల 31వ తేదీ వరకు ఆ రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటన విడుదల చేసింది. ఆ రైళ్ల వివరాలు ఇలా ఉన్నాయి.